Posted in

Sri Rama Lali in Telugu

Saint Thyagaraja

॥ Sri Rama Lali Telugu Lyrics ॥

॥ రామ లాలీ ॥
రామ లాలీ రామ లాలీ
రామ లాలీ రామ లాలీ ॥

రామ లాలీ మేఘశ్యామ లాలీ
తామరసా నయన దశరథ తనయ లాలీ ।

అచ్చావదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ॥

జోల పాడి జోకొట్టితె ఆలకించెవు
చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ॥

ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు ॥

– Chant Stotra in other Languages –

Sri Thyagaraja Keerthana » Sri Rama Lali Lyrics in English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *