Posted in

Muthyala Harathi Pagadala Harathi in Telugu

Saint Thyagaraja

॥ Muthyala Harathi Pagadala Harathi Telugu Lyrics ॥

॥ ముత్యాల హారతీ పగడాల హారతీ ॥
ముత్యాల హారతీ పగడాల హారతీ
వాసవాంబ నీకిదే వైఢూర్య హారతీ ॥

అష్టభుజముల పుష్కరిణియందున
అష్టలక్ష్మీ నీకిదే పచ్చల హారతీ ॥ ముత్యాల ॥

వాణి గాయత్రీ సావిత్రి వాసవీ
వరాలిచ్చే తల్లికి వజ్రాల హారతీ ॥ ముత్యాల ॥

కుసుమ కోమలీ అభయముద్రధారిణీ
కోమలాంగి నీకిదే కెంపుల హారతీ ॥ ముత్యాల ॥

పద్మభూషణీ సత్ప్రభావతీ
చెలువంత దేవికి పగడాల హారతీ ॥ ముత్యాల ॥

మోక్షకారిణీ ఆనందరూపిణీ
మణిద్వీపవాసినికి కర్పూర హారతీ ॥ ముత్యాల ॥

– Chant Stotra in other Languages –

Muthyala Harathi Pagadala Harathi Lyrics in English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *