Posted in

Vighnanivarakam Siddhivinayaka Astotram in Telugu

Sri Ganesh

Vighnanivarakam Siddhivinayaka Astotram is a mantra for Lord Ganesha who is also Siddhi Vinayaka.

॥ Vighna Nivaraka Siddhi Vinayaka Stotram Telugu Lyrics ॥

॥ విఘ్ననివారకం సిద్ధివినాయకస్తోత్రమ్ ॥

శ్రీ గణేశాయ నమః ॥

విఘ్నేశ విఘ్నచయఖణ్డననామధేయ శ్రీశఙ్కరాత్మజ సురాధిపవన్ద్యపాద ।
దుర్గామహావ్రతఫలాఖిలమఙ్గలాత్మన్ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ ౧ ॥

సత్పద్మరాగమణివర్ణశరీరకాన్తిః శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుఙ్కుమశ్రీః ।
దక్షస్తనే వలయితాతిమనోజ్ఞశుణ్డో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ ౨ ॥

పాశాఙ్కుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భిర్దోర్భిశ్చ శోణకుసుమస్రగుమాఙ్గజాతః ।
సిన్దూరశోభితలలాటవిధుప్రకాశో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ ౩ ॥

కార్యేషు విఘ్నచయభీతవిరఞ్చిముఖ్యైః సమ్పూజితః సురవరైరపి మోదకాద్యైః ।
సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ ౪ ॥

శీఘ్రాఞ్చనస్ఖలనతుఙ్గరవోర్ధ్వకణ్ఠస్థూలోన్దురుద్రవణహాసితదేవసఙ్ఘః ।
శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుఙ్గతున్దో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ ౫ ॥

యజ్ఞోపవీతపదలంభితనాగరాజో మాసాదిపుణ్యదదృశీకృతఋక్షరాజః ।
భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ ౬ ॥

సద్రత్నసారతతిరాజితసత్కిరీటః కౌసుమ్భచారువసనద్వయ ఊర్జితశ్రీః ।
సర్వత్రమఙ్గలకరస్మరణప్రతాపో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ ౭ ॥

దేవాన్తకాద్యసురభీతసురార్తిహర్తా విజ్ఞానబోధేనవరేణ తమోపహర్తా ।
ఆనన్దితత్రిభువనేశు కుమారబన్ధో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ ౮ ॥

ఇతి మౌద్గలోక్తం విఘ్ననివారకం సిద్ధివినాయకస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in other Languages –

Sri Ganesh Stotram – Sri Siddhi Vinayaka Stotram in HindiEnglishBengaliGujaratiKannadaMalayalamOriya – Telugu – Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *