Posted in

Pravaras List in Telugu

List of Pravaras in Telugu:

॥ ప్రవరలు ॥

ఏ. – ఏకార్షేయః, ద్వ.- ద్వయార్షేయః, త్ర. – త్రయార్షేయః, ప. – పంచార్షేయః, స. – సప్తార్షేయ
[su_table responsive=”yes” alternate=”yes” fixed=”yes” class=””]

గోత్రంఋషులు
అగస్త్య:ఏ. – అగస్త్య
త్ర. – అగస్త్య, గార్గేయ, విద్యుమ్నత
త్ర. – అగస్త్య, దర్భాచ్యుత, సోమావహ
త్ర. – అగస్త్య, దర్భాచ్యుత, అగస్తి
అగ్నిరాధ్య:త్ర. – విశ్వామిత్ర, అఘమర్షణ, అగ్నివైశ్య/కౌశిక
అగ్నివేశ:త్ర. – భారద్వాజ, ఆంగీరస, బార్హస్పత్య
అఘమర్షణ:త్ర. – విశ్వామిత్ర, అఘమర్షణ, అగ్నివైశ్య/కౌశిక
అజ:త్ర. – విశ్వామిత్ర, మధుశ్చంద, అజ్యస
అజమిద(ఆజమిద):త్ర. – ఆంగీరస, కణ్వ, అజమిద/అఘోర
అజ్య:త్ర. – విశ్వామిత్ర, మధుశ్చంద, అజ్యస
అత్రి:త్ర. – ఆత్రేయ, అర్చమానస, శ్వవాశ్య
అనూవ:త్ర. – భార్గవ, చ్యవన, అప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
అభరద్వసు:త్ర. – విశిష్ఠ, ఇంద్రప్రమద, అభరద్వసు
అభివత:త్ర. – భార్గవ, చ్యవన, అప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
అయాస్య:త్ర. – ఆంగీరస, ఆయాస్య, గౌతమ
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔచత్య
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔసిజ
త్ర. – ఆంగీరస, గౌతమ, దీర్ఘతమస
త్ర. – ఆంగీరస, గౌతమ, వామదేవ
ప. – ఆంగీరస, గౌతమ, ఔచిజ, ఔచత్య, బార్హస్పత్య
అవట:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
అష్టక:త్ర. – విశ్వామిత్ర, అష్టక, పూరణ
అసిత:త్ర. – కాశ్యప, ఆవత్సర, అసిత
అక్షిల:త్ర. – విశ్వామిత్ర, కట, అక్షిల
ప. – ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, కాత్య, అక్షిల/అఖిల
అంబరీష:త్ర. – ఆంగీరస, అంబరీష, హరిత
త్ర. – ఆంగీరస, అంబరీష, యవనాశ్వ
త్ర. – హరిత, అంబరీష, యవనాశ్వ
ఆత్రేయ:త్ర.- ఆత్రేయ, అర్చనావన, స్యావాశ్వ
త్ర.- ఆత్రేయ, అర్చమానస, శ్వవాశ్య
ఆర్ష్ణిసేన:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
ఆరుష్ణ:త్ర. – ఆంగీరస, విష్ణువృద్ధ, నేతుండి
ఆరౌహిణ:త్ర. – విశ్వామిత్ర, రౌహిణక, దేవరథ
ఆవత్సర:త్ర. – కాశ్యప, ఆవత్సర, నైద్రువ
ప.- కాశ్యప, ఆవత్సర, నైద్రువ, రేభ, రిభ
స. – కాశ్యప, ఆవత్సర, నైద్రువ, రేభ, రిభ, శౌండిల్య, శండిల
ఆంగీరస:త్ర. – ఆంగీరస, కణ్వ, అజమిద/అఘోర
త్ర. – ఆంగీరస, ఆయాస్య, గౌతమ
ఆశ్వలాయన:ఏ. – ఆశ్వలాయన
ఇద్వావహ:త్ర. – అగస్త్య, దర్భాచ్యుత, ఇద్వావహ
ఇంద్రకౌశిక:త్ర. – విశ్వామిత్ర, శాలంకాయన, కౌశిక
ఇంద్రప్రమద:త్ర. – వశిష్ఠ, భారద్వాజ, ఇంద్రప్రమద
ఉపమన్యు:త్ర. – వశిష్ఠ, ఇంద్రప్రమద, ఉపమన్యు
ఉలూక:త్ర. – విశ్వామిత్ర, అష్టక, ఉలూక
ఋషమా:త్ర. – ఆత్రేయ, అర్చమానస, ఋషమా
ఋక్ష:త్ర. – ఆంగీరస, ఆవాస్య, ఋక్ష
ప. – ఆంగీరస, బార్హస్పత్య,
భారద్వాజ, వాందన, మాతకచన
ప. – ఆంగీరస, బార్హస్పత్య,
భారద్వాజ, శైన్య, గార్గ్య
ఔచత్య:త్ర. – ఆంగీరస, ఆయాస్య, గౌతమ
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔచత్య
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔసిజ
త్ర. – ఆంగీరస, గౌతమ, దీర్ఘతమస
త్ర. – ఆంగీరస, గౌతమ, వామదేవ
ప. – ఆంగీరస, గౌతమ, ఔచిజ, ఔచత్య, బార్హస్పత్య
ఔజటశాయన:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
ఔతిథి:త్ర. – ఆత్రేయ, అర్చమానస, పార్వతిథ్య/పార్వతిక్య
ఔదల:త్ర. – విశ్వామిత్ర, దేవరథ, ఔదల
ఔరస:త్ర. – విశ్వామిత్ర, అష్టక, పూరణ
ఔర్జయాత:త్ర. – భారద్వాజ, ఆంగీరసమ్ బార్హస్పత్య
ఔసిజ:త్ర. – ఆంగీరస, ఆయాస్య, గౌతమ,
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔచత్య
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔసిజ
త్ర. – ఆంగీరస, గౌతమ, దీర్ఘతమస
త్ర. – ఆంగీరస, గౌతమ, వామదేవ
ప. – ఆంగీరస, గౌతమ, ఔచిజ, ఔచత్య, బార్హస్పత్య
కట:త్ర. – భారద్వాజ, ఆంగీరస, బార్హస్పత్య
త్ర. – విశ్వామిత్ర, కట, అక్షిల
కట్యా:త్ర. – విశ్వామిత్ర, కట, అక్షిల
కణ్వ:త్ర. – ఆంగీరస, కణ్వ, అజమిద/అఘోర
కపి:ప. – ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, శైన్య, గార్గ్య
కపిల:త్ర. – కపిలవాయి, వృక్షయ, మహావృక్షయ
ప. – ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, శైన్య, గార్గ్య
కశ్యప:త్ర. – కాశ్యప, ఆవత్సర, నైద్రువ
ప. – కాశ్యప, ఆవత్సర, నైద్రువ, రేభ, రిభ
స. – కాశ్యప, ఆవత్సర, నైద్రువ, రేభ, రిభ, శాండిల్య, శండిల
కామకాయన:త్ర. – విశ్వామిత్ర, దేవరథ, దైవతారస
కామ్య:త్ర. – ఆంగీరస, శతమర్షణ, కామ్య
కాణ్వ:త్ర. – ఆంగీరస, ఆజామీళ్హ, కాణ్వ
కాశ్యప:త్ర. – కాశ్యప, ఆవత్సర, నైద్రువ
ప. – కాశ్యప. ఆవత్సర, నైద్రువ, రేభ, రిభ
స. – కాశ్యప, ఆవత్సర, నైద్రువ, రేభ, రైభ, శండిల, శాండిల్య
కాక్షిక:త్ర. – విశ్వామిత్ర, కట, అక్షిల
కాక్షివంత:త్ర. – ఆంగీరస, ఆయాస్య, గౌతమ
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔచత్య
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔసిజ
త్ర. – ఆంగీరస, గౌతమ, దీర్ఘతమస
త్ర. – ఆంగీరస, గౌతమ, వామదేవ
ప. – ఆంగీరస, గౌతమ, ఔచిజ, ఔచత్య, బార్హస్పత్య
కుత్స:త్ర. – భారద్వాజ, ఆంగీరస, బార్హస్పత్య
కుత్సస:త్ర. – ఆంగీరస, మాంధాతృ, కౌత్స
కుండిన:త్ర. – వశిష్ఠ, మైత్రావరుణ, కౌండిన్య
క్రుని:త్ర. – ఆంగీరస, శతమర్షణ, క్రుని
క్రుశ:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
కృష్ణచంద్ర:త్ర. – ఆత్రేయ, అర్చమానస, శ్వవాశ్య
కౌత్స:త్ర. – ఆంగీరస, అంబరీష, హరిత
త్ర. – ఆంగీరస, అంబరీష, యవనాశ్వ
త్ర. – హరిత, అంబరీష, యవనాశ్వ
కౌభేయ:త్ర. – ఆత్రేయ, వామారాధ్య, వాలేయ
త్ర. – ఆత్రేయ, వామారాధ్య, కౌభేయ
త్ర. – ఆత్రేయ, వామారాధ్య, శాంఖేయ
కౌమార:త్ర. – ఆంగీరస, అంబరీష, హరిత
త్ర. – ఆంగీరస, అంబరీష, యవనాశ్వ
త్ర. – హరిత, అంబరీష, యవనాశ్వ
కౌశిక/కుశిక:త్ర. – విశ్వామిత్ర, కౌశిక, అఘమర్షణ/దేవరథ
కౌండిన్య:త్ర. – వశిష్ఠ, మైత్రావరుణ, కౌండిన్య
గణ:త్ర. – వశిష్ఠ, శక్తి, జాతుకర్ణ్య
గవిష్ఠ:త్ర. – ఆత్రేయ, అర్చమానస, గవిష్ఠ
గాలవ:త్ర. – విశ్వామిత్ర, మధుశ్చంద, గాలవ
గార్గ:ప. – ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, శైన్య, గార్గ
గార్గేయ:త్ర. – భరద్వాజ, చ్యవన, గార్గ్య
ప. – ఆంగీరస, గార్గేయ, శైన్య, బార్హస్పత్య, భారద్వాజ
గార్త్సమద:ఏ. – గార్త్సమద
గృత్స్నమద:ద్వ. – భార్గవ, గృత్స్నమద
త్ర. – భార్గవ, గృత్స్నమద, శౌనక
గౌతమ:త్ర. – ఆంగీరస, ఆయాస్య, గౌతమ
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔచత్య
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔసిజ
త్ర. – ఆంగీరస, గౌతమ, దీర్ఘతమస
త్ర. – ఆంగీరస, గౌతమ, వామదేవ
ప. – ఆంగీరస, గౌతమ, ఔచిజ, ఔచత్య, బార్హస్పత్య
ఘానిక:త్ర. – ఆంగీరస, మహియాత, ఋక్ష
చకిత:త్ర. – విశ్వామిత్ర, అష్టక, చకిత
చికీతస:త్ర. – విశ్వామిత్ర, దైవరాత, ఔడ
జతర:త్ర. – విశ్వామిత్ర, అఘమర్షణ, అగ్నివైశ్య/కౌశిక
జలంధర:త్ర. – ఆంగీరస, మహియాత, ఋక్ష
జహ్ను:త్ర. – విశ్వామిత్ర, శాలంకాయన, కౌశిక
జాతుకర్ణ్య:త్ర. – వశిష్ఠ, శక్తి, జాతుకర్ణ్య
జాబాలి:త్ర. – భార్గవ, వీతవహ్య, సావేతస
జామదగ్న్య:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
జామదగ్న్య వత్స:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
జీవంత్యాయనత్ర. – భార్గవ, వీతవహ్య, సావేతస
జైమిని:త్ర. – భార్గవ, వీతవహ్య, సావేతస
తత్త్వత్ర. – విశ్వామిత్ర, అష్టక, తత్త్వ
తార్ష్య:త్ర. – ఆంగీరస, భౌర్మ్య, మౌద్గల్య
త్రాష్టి:త్ర. – ఆంగీరస, మహియాత, ఋక్ష
తిత్తిరి:త్ర. – ఆంగీరస, మహియాత, ఋక్ష
త్రిత:త్ర. – ఆంగీరస, పౌరుకుత్స, సదస్య
త్రివేది:త్ర. – ఆంగీరస, భౌర్మ్య, మౌద్గల్య
దీర్ఘతమస:త్ర. – ఆంగీరస, ఆయాస్య, గౌతమ
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔచత్య
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔసిజ
త్ర. – ఆంగీరస, గౌతమ, దీర్ఘతమస
త్ర. – ఆంగీరస, గౌతమ, వామదేవ
ప. – ఆంగీరస, గౌతమ, ఔచిజ, ఔచత్య, బార్హస్పత్య
దర్భ:త్ర. – ఆంగీరస, అంబరీష, హరిత
త్ర. – ఆంగీరస, అంబరీష, యవనాశ్వ
త్ర. – హరిత, అంబరీష, యవనాశ్వ
దార్భాచ్యుత:త్ర. – అగస్త్య, యజ్ఞవహ, దర్భాచ్యుత
ద్విత:త్ర. – ఆంగీరస, పౌరుకుత్స, సదస్య
దేవరథ:త్ర. – విశ్వామిత్ర, రోహిణక, దేవరథ
దేవల:త్ర. – కాశ్యప, ఆవత్సర, దేవల
దైవతారస:త్ర. – విశ్వామిత్ర, దేవరథ, దైవతారస
దైవశ్రవస:త్ర. – విశ్వామిత్ర, దేవరథ, దైవశ్రవస
ధనంజయ/ధనుంజయత్ర. – విశ్వామిత్ర, మధుచ్చందస, ధనంజయ
త్ర. – ఆత్రేయ, అర్చమానస, ధనంజయ
ధన్వంతరి:త్ర. – కాశ్యప, వత్స, ధన్వంతరి
ధావయ:త్ర. – విశ్వామిత్ర, అష్టక, పూరణ
ధుమ్ర:త్ర. – విశ్వామిత్ర, దేవరథ, ఔదల
త్ర. – విశ్వామిత్ర, అఘమర్షణ, అగ్నివైశ్య/కౌశిక
నేతుండి:త్ర. – ఆంగీరస, విష్ణువృద్ధ, నేతుండి
నైద్రువ/నిద్రువత్ర. – కాశ్యప, ఆవత్సర, నైద్రువ
ప. – కాశ్యప, ఆవత్సర, నైద్రువ, రేభ, రిభ
స. – కాశ్యప, ఆవత్సర, నైద్రువ, రేభ, రిభ, శాండిల్య, శండిల
పతంజలి:త్ర. – ఆంగీరస, మహియాత, ఋక్ష
పత్ర:త్ర. – ఆంగీరస, విష్ణువృద్ధ, నేతుండి
పనస:త్ర. – విశ్వామిత్ర, అఘమర్షణ, అగ్నివైశ్య/కౌశిక
పరాశర (పారాశర్య):త్ర. – వాసిష్ఠ, శక్తి, పరాశర (పారాశర్య)
ప. – వసిష్ఠ, వాసిష్ఠ, శక్తి, ఇంద్రప్రమద, పరాశర
పాణిని:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
పాదభూత:త్ర. – ఆత్రేయ, అర్చమానస, పాదభూత
పార్థ:త్ర. – భార్గవ, వైన్య, పార్థ
పాసి:త్ర. – విశ్వామిత్ర, అష్టక, పూరణ
ప్రాచీనయోగ:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
ప్రిషాద:ద్వి. – ఆంగీరస, విరూప
త్ర. – ఆంగీరస, బృహదాశ్వ, వైరూప్య
త్ర. – ఆంగీరస, ప్రిషాద, వీతహవ్య
పూరణ:త్ర. – విశ్వామిత్ర, అష్టక, పూరణ
ప్రోవఘ్య:త్ర. – విశ్వామిత్ర, అఘమర్షణ, అగ్నివైశ్య/కౌశిక
పైంగ్య:త్ర. – ఆంగీరస, అంబరీష, హరిత
త్ర. – ఆంగీరస, అంబరీష, యవనాశ్వ
త్ర. – హరిత, అంబరీష, యవనాశ్వ
పార్వతిథ్య:త్ర. – ఆత్రేయ, అర్చమానస, పార్వతిథ్య/పౌర్వతిక్య
బందు:త్ర. – ఆంగీరస, మహియత, ఋక్ష
బార్హద్యుక్త:త్ర. – ఆంగీరస, ఆయాస్య, గౌతమ
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔచత్య
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔసిజ
త్ర. – ఆంగీరస, గౌతమ, దీర్ఘతమస
త్ర. – ఆంగీరస, గౌతమ, వామదేవ
ప. – ఆంగీరస, గౌతమ, ఔచిజ, ఔచత్య, బార్హస్పత్య
బాల్య:త్ర. – ఆత్రేయ, వామారాధ్య, వాలేయ
త్ర. – ఆత్రేయ, వామారాధ్య, కౌభేయ
త్ర. – ఆత్రేయ, వామారాధ్య, శాంఖేయ
బాదరాయణ:త్ర. – ఆంగీరస, పౌరుకుత్స, త్రాసదస్యవ
బిధా:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
బీజవాప:త్ర. – ఆత్రేయ, అర్చమానస, సౌమంగల్య/ఔతిథ్య
బృహదగ్ని:త్ర. – విశ్వామిత్ర, దేవరథ, ఔదల
భద్రిన:త్ర. – ఆంగీరస, విష్ణువృద్ధ, నేతుండి
భవాంతక:త్ర. – ఆత్రేయ, అర్చమానస, పార్వతిథ్య/పార్వతిక్య
భాగురి:త్ర. – కాశ్యప, వత్స, భాగురి
భారద్వాజ:త్ర. – ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ
భార్గవ:ప. – భార్గవ, చ్యవన, ఆప్న్య్వాన, ఔర్వ, జామదగ్నేతి
భూమత్సు:త్ర. – కాశ్యప, ఆవత్సర, భూమత్సు
భూయాసి:త్ర. – ఆంగీరస, మహియాత, ఋక్ష
భౌర్మ్య:త్ర. – ఆంగీరస, భౌర్మ్య, మౌద్గల్య
మద్రన:త్ర. – ఆంగీరస, పౌరుకుత్స, సదస్య
మధుశ్చంద:త్ర. – విశ్వామిత్ర, మధుశ్చంద, ధనంజయ
మను:త్ర. – విశ్వామిత్ర, దేవరథ, మను
మాతవచ:ప. – ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, శైన్య, గార్గ
మాండవ్య:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
మాండుకేయ:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
మాండూక:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
మాంధాత:త్ర. – ఆంగీరస, అంబరీష, హరిత
త్ర. – ఆంగీరస, అంబరీష, యవనాశ్వ
త్ర. – హరిత, అంబరీష, యవనాశ్వ
ముద్గల (మౌద్గల్య):త్ర. – ఆంగీరస, భౌర్మ్య, మౌద్గల్య
త్ర. – ఆత్రేయ, అర్చనాన, పార్వాతిధ
త్ర. – మౌన, మౌకస, మౌద్గల్య
మృత కౌశిక:త్ర. – విశ్వామిత్ర, శాలంకాయన, కౌశిక
మైత్రావరుణ:త్ర. – వశిష్ఠ, మైత్రావరుణ, కౌండిన్య
మైత్రేయ:త్ర. – భార్గవ, దైవోదాస, వాధ్రియాశ్వ/చ్యవన
మోకస:త్ర. – భార్గవ, వీతవహ్య, సావేతస
మౌద్గల్య:త్ర. – ఆంగీరస, భౌర్మ్య, మౌద్గల్య
మౌన:త్ర. – భార్గవ, వీతవహ్య, సావేతస
యజ్ఞవహ:త్ర. – అగస్త్య, సోమావహ, యజ్ఞవహ
యవనాశ్వ:త్ర. – ఆంగీరస, అంబరీష, హరిత
త్ర. – ఆంగీరస, అంబరీష, యవనాశ్వ
త్ర. – హరిత, అంబరీష, యవనాశ్వ
యాస్క:త్ర. – భార్గవ, వీతహవ్య, సావేతస
యాజ్ఞపత్య:ద్వ. – భార్గవ, గృత్స్నమద
త్ర. – భార్గవ, గృత్స్నమద, శౌనక
యాజ్ఞవల్క్య:త్ర. – విశ్వమిత్ర, అష్టక, యాజ్ఞవల్క్య
యేకట:త్ర. – ఆంగీరస, పౌరుకుత్స, సదస్య
రాధీతర:త్ర. – ఆంగీరస, వైరూప, రాధీతర
రిభ:త్ర. – కాశ్యప, వత్స, రేభ
రిష్నిసేన:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భర్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
రేభ:త్ర. – కాశ్యప, వత్స, రేభ
రౌహిత:త్ర. – విశ్వామిత్ర, అష్టక, పూరణ
రౌహిణి:త్ర. – విశ్వామిత్ర, రౌహిణక, దేవరథ
లవ:త్ర. – విశ్వామిత్ర, అష్టక, తత్త్వ
లౌహితాక్ష:త్ర. – విశ్వామిత్ర, శాలంకాయన, కౌశిక
లోహిత:ప. – హరిత, అష్టక, లోహిత, వైశ్వామిత్ర, అష్టక
వత్స:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
వశిష్ఠ:ఏ. – వశిష్ఠ
త్ర. – వశిష్ఠ, ఇంద్రప్రమద, అభరద్వసు
వాదన:ప. – ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, శైన్య, గార్గ
వాధ్రియాశ్వ:త్ర. – భార్గవ, దైవోదాస, వాధ్రియాశ్వ/చ్యవన
వాధూల:త్ర. – భార్గవ, వీతవహ్య, సావేతస
వామదేవ:త్ర. – ఆంగీరస, ఆయాస్య, గౌతమ
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔచత్య
త్ర. – ఆంగీరస, గౌతమ, ఔసిజ
త్ర. – ఆంగీరస, గౌతమ, దీర్ఘతమస
త్ర. – ఆంగీరస, గౌతమ, వామదేవ
ప. – ఆంగీరస, గౌతమ, ఔచిజ, ఔచత్య, బార్హస్పత్య
వామారాధ్య:త్ర. – ఆత్రేయ, అర్చమానస, శ్వవాశ్య
త్ర. – ఆత్రేయ, వామారాధ్య, వాలేయ
త్ర. – ఆత్రేయ, వామారాధ్య, కౌభేయ
త్ర. – ఆత్రేయ, వామారాధ్య, శాంఖేయ
వాలఖిల్య:త్ర. – విశ్వామిత్ర, దేవరథ, వాలఖిల్య
వాల్మీకి:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
వాలేయ:త్ర. – ఆత్రేయ, వామారాధ్య, వాలేయ
త్ర. – ఆత్రేయ, వామారాధ్య, కౌభేయ
త్ర. – ఆత్రేయ, వామారాధ్య, శాంఖేయ
వ్యాస:త్ర. – వశిష్ఠ, శక్తి, పారాశర్య
విరూప:ద్వ. – ఆంగీరస, విరూప
త్ర. – ఆంగీరస, బృహదాశ్వ, వైరూప్య
త్ర. – ఆంగీరస, ప్రిషాద, వీతహవ్య
విశ్వామిత్ర:త్ర. – విశ్వామిత్ర, అఘమర్షణ, కౌశిక
విష్ణువృద్ధ:త్ర. – ఆంగీరస, విష్ణువృద్ధ, బాదరాయణ
వీతహవ్య:త్ర. – భార్గవ, వీతవహ్య, సావేతస
త్ర. – విశ్వామిత్ర, అగమర్షణ, అగ్నివైశ్య/కౌశిక
వైన్యాహ:త్ర. – భార్గవ, వైన్య, పార్థ
వైరూప్య:ద్వ. – ఆంగీరస, విరూప
త్ర. – ఆంగీరస, బృహదాశ్వ, వైరూప్య
త్ర. – ఆంగీరస, ప్రిషాద, వీతహవ్య
వైరోహిత:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
వైశంపాయన:త్ర. – కాశ్యప, వత్స, వైశంపాయన
శక్తి:త్ర. – వశిష్ఠ, శక్తి, పరాశర
శతమర్షణ:త్ర. – ఆంగీరస, విష్ణువృద్ధ, శతమర్షణ/త్రసదస్య
త్ర. – ఆంగీరస, పౌరుకుత్స, త్రసదస్య
శన:త్ర. – ఆంగీరస, విష్ణువృద్ధ, శతమర్షణ/త్రసదస్య
శండిల (శాండిల్య):త్ర. – కశ్యప, ఆవత్సర, శాండిల్య
త్ర. – శండిల, కాశ్యప, వత్స
స. – కశ్యప, ఆవత్సర, నైధృవ, రేభ, రైభ, శండిల, శాండిల్య
శంభేయ:త్ర. – ఆత్రేయ, వామారాధ్య, వాలేయ
త్ర. – ఆత్రేయ, వామారాధ్య, కౌభేయ
త్ర. – ఆత్రేయ, వామారాధ్య, శాంఖేయ
శాకరాష్టి:త్ర. – భార్గవ, వీతవహ్య, సావేతస
శాలవట:త్ర. – విశ్వామిత్ర, దేవరథ, ఔదల
శాలంకాయన:త్ర. – భార్గవ, వీతవహ్య, సావేతస
త్ర. – విశ్వామిత్ర, అఘమర్షణ, శాలంకాయన
త్ర. – విశ్వామిత్ర, శాలంకాయన, కౌశిక
శ్యాలవట:త్ర. – విశ్వామిత్ర, దేవరథ, ఔదల
శాంఖ్య:త్ర. – ఆంగీరస, అంబరీష, హరిత
త్ర. – ఆంగీరస, అంబరీష, యవనాశ్వ
త్ర. – హరిత, అంబరీష, యవనాశ్వ
శాండిల్య:త్ర. – కాశ్యప, ఆవత్సర, శాండిల్య
శాంభవహ:త్ర. – అగస్త్య, సోమావహ, శాంభవహ
శృంగ:త్ర. – భారద్వాజ, ఆంగీరస, బార్హస్పత్య
శైల:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భర్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
శైశిర:త్ర. – ఆంగీరస, అంబరీష, హరిత
త్ర. – ఆంగీరస, అంబరీష, యవనాశ్వ
త్ర. – హరిత, అంబరీష, యవనాశ్వ
శైశిరి:ప. – ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, కాత్య, అక్షిల/అఖిల
శౌనక:ద్వ. – భార్గవ, గృత్స్నమద
త్ర. – భార్గవ, శౌనహోత్ర, గార్త్సమద
శౌంగ:త్ర. – భార్గవ, గృత్స్నమద, శౌనక
ప. – ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, కాత్య, అక్షిల/అఖిల
శ్రీవత్స:ప. – భార్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
త్ర. – భార్గవ, జామదగ్న్య, ఔర్వ
త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
శతమర్షణ:త్ర. – ఆంగీరస, పౌరుకుత్స, త్రాసదస్య
శ్వేత:ద్వ. – భార్గవ, గృత్స్నమద
త్ర. – భార్గవ, గృత్స్నమద, శౌనక
శ్రౌమత:త్ర. – విశ్వామిత్ర, దేవరథ, ఔదల
సత్వస్థంబ:త్ర. – భారద్వాజ, ఆంగీరస, బార్హస్పత్య
సలాగ్ని:త్ర. – విశ్వామిత్ర, అఘమర్షణ, శాలంకాయన
సల్క:త్ర. – ఆంగీరస, మహియాత, ఋక్ష
స్వస్తికృత:త్ర. – ఆత్రేయ, అర్చమానస, శ్వవాశ్య
సాంఖ్యాయన:త్ర. – అగస్త్య, అఘమర్షణ, సాంఖ్యాయన
త్ర. – వసిష్ఠ, శక్తి, సాంఖ్యాయన
సాంఘ్యన:త్ర. – వశిష్ఠ, శక్తి, జాతుకర్ణ్య
సుమంగళ (సౌమంగళ):త్ర. – ఆత్రేయ, అర్చమానస, సౌమాంగల్య/ఔతిథ్య
సుమేధ:త్ర. – కాశ్యప, వత్స, సుమేధ
స్థంబశబ్ధ:త్ర. – భారద్వాజ, ఆంగీరస, బార్హస్పత్య
స్వతంత్ర కపి:త్ర. – ఆంగీరస, మహియాత, ఋక్ష
సాత్విక:త్ర. – ఆంగీరస, విష్ణువృద్ధ, సాత్త్విక
సారవహ:త్ర. – అగస్త్య, యజ్ఞవహ, సారవహ
సార్ష్టి:త్ర. – భార్గవ, వీతవహ్య, సావేతస
సావర్ణి:త్ర. – భార్గవ, వీతవహ్య, సావేతస
సూను:త్ర. – విశ్వామిత్ర, అఘమర్షణ, అగ్నివైశ్య/కౌశిక
స్థూలశిర:త్ర. – భార్గవ, చ్యవన, ఆప్నావన
ప. – భర్గవ, చ్యవన, ఆప్నావన, ఔరవ, జామదగ్న్య
సోమావహ:త్ర. – అగస్త్య, దర్భాచ్యుత, సోమావహ
సౌజమి:త్ర. – కాశ్యప, వత్స, సౌజమి
హరిత:త్ర. – ఆంగీరస, అంబరీష, హరిత
త్ర. – ఆంగీరస, అంబరీష, యవనాశ్వ
త్ర. – హరిత, అంబరీష, యవనాశ్వ
హిమోదక:త్ర. – అగస్త్య, యజ్ఞవహ, హిమోదక
హైమగవ:త్ర. – ఆంగీరస, అంబరీష, హరిత
త్ర. – ఆంగీరస, అంబరీష, యవనాశ్వ
త్ర. – హరిత, అంబరీష, యవనాశ్వ

[/su_table]

॥ Other Sandhya Vandanam ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *