Posted in

Garuda Gamana Garudadhvaja in Telugu

Annamacharya

॥ Garuda Gamana Garuda Dhwaja Telugu Lyrics ॥

గరుడ గమన గరుడధ్వజ
నరహరి నమోనమో నమో ॥

కమలాపతి కమలనాభా
కమలజ జన్మకారణిక ।
కమలనయన కమలాప్తకుల
నమోనమో హరి నమో నమో ॥

జలధి బంధన జలధిశయన
జలనిధి మధ్య జంతుకల ।
జలధిజామాత జలధిగంభీర
హలధర నమో హరి నమో ॥

ఘనదివ్యరూప ఘనమహిమాంక
ఘనఘనా ఘనకాయ వర్ణ ।
అనఘ శ్రీవేంకటాధిపతేహం
నమో నమోహరి నమో నమో ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Garuda Gamana Garudadhvaja Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *