॥ Sri Dhakshinamoorthy Ashtottara Shatanamavali Telugu Lyrics ॥
॥ శ్రీ దక్షిణామూర్త్యష్టోత్తరశతనామావళీ॥
ఓం విద్యారూపిణే నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం శుద్ధజ్ఞానినే నమః ।
ఓం పినాకధృతే నమః ।
ఓం రత్నాలంకృతసర్వాంగినే నమః ।
ఓం రత్నమౌళయే నమః ।
ఓం జటాధరాయ నమః ।
ఓం గంగాధరాయ నమః ।
ఓం అచలవాసినే నమః – ౯ ।
ఓం మహాజ్ఞానినే నమః ।
ఓం సమాధికృతే నమః ।
ఓం అప్రమేయాయ నమః ।
ఓం యోగనిధయే నమః ।
ఓం తారకాయ నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం బ్రహ్మరూపిణే నమః ।
ఓం జగద్వ్యాపినే నమః ।
ఓం విష్ణుమూర్తయే నమః – ౧౮ ।
ఓం పురాతనాయ నమః ।
ఓం ఉక్షవాహాయ నమః ।
ఓం చర్మవాససే నమః ।
ఓం పీతాంబర విభూషణాయ నమః ।
ఓం మోక్షదాయినే నమః ।
ఓం మోక్ష నిధయే నమః ।
ఓం అంధకారయే నమః ।
ఓం జగత్పతయే నమః ।
ఓం విద్యాధారిణే నమః – ౨౭ ।
ఓం శుక్లతనవే నమః ।
ఓం విద్యాదాయినే నమః ।
ఓం గణాధిపాయ నమః ।
ఓం ప్రౌఢాపస్మృతి సంహర్త్రే నమః ।
ఓం శశిమౌళయే నమః ।
ఓం మహాస్వనాయ నమః ।
ఓం సామప్రియాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం సాధవే నమః – ౩౬ ।
ఓం సర్వవేదైరలంకృతాయ నమః ।
ఓం హస్తే వహ్ని ధరాయ నమః ।
ఓం శ్రీమతే మృగధారిణే నమః ।
ఓం వశంకరాయ నమః ।
ఓం యజ్ఞనాథాయ నమః ।
ఓం క్రతుధ్వంసినే నమః ।
ఓం యజ్ఞభోక్త్రే నమః ।
ఓం యమాంతకాయ నమః ।
ఓం భక్తానుగ్రహమూర్తయే నమః – ౪౫ ।
ఓం భక్తసేవ్యాయ నమః ।
ఓం వృషధ్వజాయ నమః ।
ఓం భస్మోద్ధూళితసర్వాంగాయ నమః ।
ఓం అక్షమాలాధరాయ నమః ।
ఓం మహతే నమః ।
ఓం త్రయీమూర్తయే నమః ।
ఓం పరబ్రహ్మణే నమః ।
ఓం నాగరాజైరలంకృతాయ నమః ।
ఓం శాంతరూపాయమహాజ్ఞానినే నమః – ౫౪ ।
ఓం సర్వలోకవిభూషణాయ నమః ।
ఓం అర్ధనారీశ్వరాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం మునిసేవ్యాయ నమః ।
ఓం సురోత్తమాయ నమః ।
ఓం వ్యాఖ్యానదేవాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం రవిచంద్రాగ్నిలోచనాయ నమః ।
ఓం జగద్గురవే నమః – ౬౩ ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం మహానంద పరాయణాయ నమః ।
ఓం జటాధారిణే నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం జ్ఞానమాలైరలంకృతాయ నమః ।
ఓం వ్యోమగంగాజలస్థానాయ నమః ।
ఓం విశుద్ధాయ నమః ।
ఓం యతయే నమః ।
ఓం ఊర్జితాయ నమః – ౭౨ ।
ఓం తత్త్వమూర్తయే నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం మహాసారస్వతప్రదాయ నమః ।
ఓం వ్యోమమూర్తయే నమః ।
ఓం భక్తానామిష్టాయ నమః ।
ఓం కామఫలప్రదాయ నమః ।
ఓం పరమూర్తయే నమః ।
ఓం చిత్స్వరూపిణే నమః ।
ఓం తేజోమూర్తయే నమః – ౮౧ ।
ఓం అనామయాయ నమః ।
ఓం వేదవేదాంగ తత్త్వజ్ఞాయ నమః ।
ఓం చతుఃషష్టికళానిధయే నమః ।
ఓం భవరోగభయధ్వంసినే నమః ।
ఓం భక్తానామభయప్రదాయ నమః ।
ఓం నీలగ్రీవాయ నమః ।
ఓం లలాటాక్షాయ నమః ।
ఓం గజచర్మణే నమః ।
ఓం గతిప్రదాయ నమః – ౯౦ ।
ఓం అరాగిణే నమః ।
ఓం కామదాయ నమః ।
ఓం తపస్వినే నమః ।
ఓం విష్ణువల్లభాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం సన్యాసినే నమః ।
ఓం గృహస్థాశ్రమకారణాయ నమః ।
ఓం దాంతాయ నమః ।
ఓం శమవతాం శ్రేష్ఠాయ నమః – ౯౯ ।
ఓం సత్యరూపాయ నమః ।
ఓం దయాపరాయ నమః ।
ఓం యోగపట్టాభిరామాయ నమః ।
ఓం వీణాధారిణే నమః ।
ఓం విచేతనాయ నమః ।
ఓం మతి ప్రజ్ఞాసుధాధారిణే నమః ।
ఓం ముద్రాపుస్తకధారణాయ నమః ।
ఓం వేతాళాది పిశాచౌఘ రాక్షసౌఘ వినాశనాయ నమః ।
ఓం రోగాణాం వినిహంత్రే నమః ।
ఓం సురేశ్వరాయ నమః – ౧౦౯ ।
ఇతి శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తరశతనామావళీ ।
– Chant Stotra in other Languages –
108 Names / Sri Dakshinamurthy Ashtottarshat Naamavali in Hindi – English – Kannada – Telugu – Tamil
