Posted in

108 Names of Gayatri – Gayatrya Ashtottara Shatanamavali in Telugu

॥ Gayatri Ashtottara Shatanamavali Telugu Lyrics ॥

॥ శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిః ॥
ఓం తరుణాదిత్యసంకాశాయై నమః ।
ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః ।
ఓం విచిత్రమాల్యాభరణాయై నమః ।
ఓం తుహినాచలవాసిన్యై నమః ।
ఓం వరదాభయహస్తాబ్జాయై నమః ।
ఓం రేవాతీరనివాసిన్యై నమః ।
ఓం ప్రణిత్యయ విశేషజ్ఞాయై నమః ।
ఓం యంత్రాకృతవిరాజితాయై నమః ।
ఓం భద్రపాదప్రియాయై నమః – ౯ ।

ఓం గోవిందపదగామిన్యై నమః ।
ఓం దేవర్షిగణసంతుష్టాయై నమః ।
ఓం వనమాలావిభూషితాయై నమః ।
ఓం స్యందనోత్తమసంస్థానాయై నమః ।
ఓం ధీరజీమూతనిస్వనాయై నమః ।
ఓం మత్తమాతంగగమనాయై నమః ।
ఓం హిరణ్యకమలాసనాయై నమః ।
ఓం ధీజనాధారనిరతాయై నమః ।
ఓం యోగిన్యై నమః – ౧౮ ।

ఓం యోగధారిణ్యై నమః ।
ఓం నటనాట్యైకనిరతాయై నమః ।
ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః ।
ఓం చోరచారక్రియాసక్తాయై నమః ।
ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః ।
ఓం యాదవేంద్రకులోద్భూతాయై నమః ।
ఓం తురీయపథగామిన్యై నమః ।
ఓం గాయత్ర్యై నమః ।
ఓం గోమత్యై నమః – ౨౭ ।

ఓం గంగాయై నమః ।
ఓం గౌతమ్యై నమః ।
ఓం గరుడాసనాయై నమః ।
ఓం గేయగానప్రియాయై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం గోవిందపదపూజితాయై నమః ।
ఓం గంధర్వనగరాకారాయై నమః ।
ఓం గౌరవర్ణాయై నమః ।
ఓం గణేశ్వర్యై నమః – ౩౬ ।

ఓం గుణాశ్రయాయై నమః ।
ఓం గుణవత్యై నమః ।
ఓం గహ్వర్యై నమః ।
ఓం గణపూజితాయై నమః ।
ఓం గుణత్రయసమాయుక్తాయై నమః ।
ఓం గుణత్రయవివర్జితాయై నమః ।
ఓం గుహావాసాయై నమః ।
ఓం గుణాధారాయై నమః ।
ఓం గుహ్యాయై నమః – ౪౫ ।

ఓం గంధర్వరూపిణ్యై నమః ।
ఓం గార్గ్యప్రియాయై నమః ।
ఓం గురుపదాయై నమః ।
ఓం గుహ్యలింగాంగధారిణ్యై నమః ।
ఓం సావిత్ర్యై నమః ।
ఓం సూర్యతనయాయై నమః ।
ఓం సుషుమ్నానాడిభేదిన్యై నమః ।
ఓం సుప్రకాశాయై నమః ।
ఓం సుఖాసీనాయై నమః – ౫౪ ।

ఓం సుమత్యై నమః ।
ఓం సురపూజితాయై నమః ।
ఓం సుషుప్త్యవస్థాయై నమః ।
ఓం సుదత్యై నమః ।
ఓం సుందర్యై నమః ।
ఓం సాగరాంబరాయై నమః ।
ఓం సుధాంశుబింబవదనాయై నమః ।
ఓం సుస్తన్యై నమః ।
ఓం సువిలోచనాయై నమః – ౬౩ ।

ఓం సీతాయై నమః ।
ఓం సర్వాశ్రయాయై నమః ।
ఓం సంధ్యాయై నమః ।
ఓం సుఫలాయై నమః ।
ఓం సుఖదాయిన్యై నమః ।
ఓం సుభ్రువే నమః ।
ఓం సువాసాయై నమః ।
ఓం సుశ్రోణ్యై నమః ।
ఓం సంసారార్ణవతారిణ్యై నమః – ౭౨ ।

ఓం సామగానప్రియాయై నమః ।
ఓం సాధ్వ్యై నమః ।
ఓం సర్వాభరణభూషితాయై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం విమలాకారాయై నమః ।
ఓం మహేంద్ర్యై నమః ।
ఓం మంత్రరూపిణ్యై నమః ।
ఓం మహాలక్ష్మ్యై నమః ।
ఓం మహాసిద్ధ్యై నమః – ౮౧ ।

ఓం మహామాయాయై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం మదనాకారాయై నమః ।
ఓం మధుసూదనచోదితాయై నమః ।
ఓం మీనాక్ష్యై నమః ।
ఓం మధురావాసాయై నమః ।
ఓం నాగేంద్రతనయాయై నమః ।
ఓం ఉమాయై నమః – ౯౦ ।

ఓం త్రివిక్రమపదాక్రాంతాయై నమః ।
ఓం త్రిస్వరాయై నమః ।
ఓం త్రివిలోచనాయై నమః ।
ఓం సూర్యమండలమధ్యస్థాయై నమః ।
ఓం చంద్రమండలసంస్థితాయై నమః ।
ఓం వహ్నిమండలమధ్యస్థాయై నమః ।
ఓం వాయుమండలసంస్థితాయై నమః ।
ఓం వ్యోమమండలమధ్యస్థాయై నమః ।
ఓం చక్రిణ్యై నమః – ౯౯ ।

ఓం చక్రరూపిణ్యై నమః ।
ఓం కాలచక్రవితానస్థాయై నమః ।
ఓం చంద్రమండలదర్పణాయై నమః ।
ఓం జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై నమః ।
ఓం మహామారుతవీజితాయై నమః ।
ఓం సర్వమంత్రాశ్రయాయై నమః ।
ఓం ధేనవే నమః ।
ఓం పాపఘ్న్యై నమః ।
ఓం పరమేశ్వర్యై నమః ॥ ౧౦౮ ॥

– Chant Stotra in other Languages -Gayatri 108 Names:

108 Names of Gayatri – Gayatrya Ashtottara Shatanamavali in HindiEnglishBengaliGujaratiKannadaMalayalamOriya – Telugu – Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *