Posted in

Srimadrushyashrungeshvara Stuti in Telugu – Telugu Shlokas

Sri Shiva

॥ Srimadrushyashrungeshvara Stutih Telugu Lyrics ॥

॥ శ్రీమదృష్యశృఙ్గేశ్వర స్తుతిః ॥
కష్టారివర్గదలనం శిష్టాలిసమర్చితాఙ్ఘ్రిపాథోజమ్ ।
నష్టావిద్యైర్గమ్యం పుష్టాత్మారాధకాలిమాకలయే ॥ ౧ ॥

ప్రాణాయామైర్ధ్యానైర్నష్టఞ్చిత్తం విధాయ మునివర్యాః ।
యత్పశ్యన్తి హృదబ్జే శాన్తాభాగ్యం నమామి తత్కఞ్చిత్ ॥ ౨ ॥

వేదోత్తమాఙ్గగేయం నాదోపాస్త్యాదిసాధనాత్మాఖ్యమ్ ।
ఖేదోన్మూలనదక్షం భేదోపాధ్యాదివర్జితం నౌమి ॥ ౩ ॥

శాన్తామానసహంసం కాన్తారాసక్తమునివరైః సేవ్యమ్ ।
శాన్తాహఙ్కృతివేద్యం కాన్తార్ధం నౌమి శృఙ్గశివమ్ ॥ ౪ ॥

ఇతి శ్రీమదృష్యశృఙ్గేశ్వరస్తుతిః సంపూర్ణా ॥

– Chant Stotra in other Languages –

Srimadrushyashrungeshvara Stuti in MarathiGujarati । BengaliKannadaMalayalam – Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *