Posted in

Vasavi Kanyaka Parameshvari Ashtakam in Telugu – Vasavi Kanyaka slokam

॥ Vasavi Kanyaka Parameshvariashtakam Telugu Lyrics ॥

 ॥ శ్రీవాసవీకన్యకాష్టకమ్ ॥ 
నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమో నమః ।
శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమో నమః ॥ ౧॥

జయాయై చన్ద్రరూపాయై చణ్డికాయై నమో నమః ।
శాన్తిమావహనోదేవి వాసవ్యై తే నమో నమః ॥ ౨॥

నన్దాయైతే నమస్తేఽస్తు గౌర్యై దేవ్యై నమో నమః ।
పాహినః పుత్రదారాంశ్చ వాసవ్యై తే నమో నమః ॥ ౩॥

అపర్ణాయై నమస్తేఽస్తు కౌసుంభ్యై తే నమో నమః ।
నమః కమలహస్తాయై వాసవ్యై తే నమో నమః ॥ ౪॥

చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమో నమః ।
సుముఖాయై నమస్తేఽస్తు వాసవ్యై తే నమో నమః ॥ ౫॥

కమలాయై నమస్తేఽస్తు విష్ణునేత్ర కులాలయే ।
మృడాన్యైతే నమస్తేఽస్తు వాసవ్యై తే నమో నమః ॥ ౬॥

నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరీ ।
శ్రియం నోదేహి మాతస్త్వం వాసవ్యై తే నమో నమః ॥ ౭॥

త్వత్పాదపద్మవిన్యాసం చన్ద్రమణ్డలశీతలం ।
గృహేషు సర్వదాఽస్మాకం దేహి శ్రీపరమేశ్వరి ॥ ౮॥

ఓం బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి । తన్నః కన్యా ప్రచోదయాత్ ।

ఇతి శ్రీవాసవీకన్యకాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in other Languages –

Vasavi Kanyaka Parameshvari Ashtakam – Ashtottara Shatanamavali in HindiEnglishBengaliGujaratiKannadaMalayalamOriya – Telugu – Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *