॥ Sri Matangi Ashtottara Shatanamavali Telugu Lyrics ॥
॥ శ్రీ మాతంగీ అష్టోత్తరశతనామావళిః ॥
ఓం మహామత్తమాతంగిన్యై నమః ।
ఓం సిద్ధిరూపాయై నమః ।
ఓం యోగిన్యై నమః ।
ఓం భద్రకాళ్యై నమః ।
ఓం రమాయై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం భయప్రీతిదాయై నమః ।
ఓం భూతియుక్తాయై నమః ।
ఓం భవారాధితాయై నమః – ౯ ।
ఓం భూతిసంపత్కర్యై నమః ।
ఓం జనాధీశమాత్రే నమః ।
ఓం ధనాగారదృష్ట్యై నమః ।
ఓం ధనేశార్చితాయై నమః ।
ఓం ధీరవాస్యై నమః ।
ఓం వరాంగ్యై నమః ।
ఓం ప్రకృష్టాయై నమః ।
ఓం ప్రభారూపిణ్యై నమః ।
ఓం కామరూపాయై నమః – ౧౮ ।
ఓం ప్రహృష్టాయై నమః ।
ఓం మహాకీర్తిదాయై నమః ।
ఓం కర్ణనాల్యై నమః ।
ఓం కారాళ్యై నమః ।
ఓం భగాయై నమః ।
ఓం ఘోరరూపాయై నమః ।
ఓం భగాంగ్యై నమః ।
ఓం భగాఖ్యాయై నమః ।
ఓం భగప్రీతిదాయై నమః – ౨౭ ।
ఓం భీమరూపాభవాన్యై నమః ।
ఓం మహాకౌశిక్యై నమః ।
ఓం కోశపూర్ణాయై నమః ।
ఓం కిశోర్యై నమః ।
ఓం కిశోరప్రియానందఈహాయై నమః ।
ఓం మహాకారణాయై నమః ।
ఓం అకారణాయై నమః ।
ఓం కర్మశీలాయై నమః ।
ఓం కపాల్యై నమః – ౩౬ ।
ఓం ప్రసిద్ధాయై నమః ।
ఓం మహాసిద్ధఖండాయై నమః ।
ఓం మకారప్రియాయై నమః ।
ఓం మానరూపాయై నమః ।
ఓం మహేశ్యై నమః ।
ఓం మహోల్లాసిన్యై నమః ।
ఓం లాస్యలీలాలయాంగ్యై నమః ।
ఓం క్షమాయై నమః ।
ఓం క్షేమశీలాయై నమః – ౪౫ ।
ఓం క్షపాకారిణ్యై నమః ।
ఓం అక్షయప్రీతిదాయై నమః ।
ఓం భూతియుక్తాభవాన్యై నమః ।
ఓం భవారాధితాయై నమః ।
ఓం భూతిసత్యాత్మికాయై నమః ।
ఓం ప్రభోద్భాసితాయై నమః ।
ఓం భానుభాస్వత్కరాయై నమః ।
ఓం ధరాధీశమాత్రే నమః ।
ఓం ధనాగారదృష్ట్యై నమః – ౫౪ ।
ఓం ధనేశార్చితాయై నమః ।
ఓం ధీవరాయై నమః ।
ఓం ధీవరాంగ్యై నమః ।
ఓం ప్రకృష్టాయై నమః ।
ఓం ప్రభారూపిణ్యై నమః ।
ఓం ప్రాణరూప్యాయై నమః ।
ఓం ప్రకృష్టస్వరూపాయ నమః ।
ఓం స్వరూపప్రియాయ నమః ।
ఓం చలత్కుండలాయై నమః – ౬౩ ।
ఓం కామినీకాంతయుక్తాయై నమః ।
ఓం కపాలాయై నమః ।
ఓం అచలాయై నమః ।
ఓం కాలకోద్ధారిణ్యై నమః ।
ఓం కదంబప్రియాయై నమః ।
ఓం కోటర్యై నమః ।
ఓం కోటదేహాయై నమః ।
ఓం క్రమాయై నమః ।
ఓం కీర్తిదాయై నమః – ౭౨ ।
ఓం కర్ణరూపాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం క్షమాంగ్యై నమః ।
ఓం క్షయప్రేమరూపాయై నమః ।
ఓం క్షపాయై నమః ।
ఓం క్షయాక్షాయై నమః ।
ఓం క్షయాఖ్యాయై నమః ।
ఓం క్షయప్రాంతరాయై నమః ।
ఓం క్షవత్కామిన్యై నమః – ౮౧ ।
ఓం క్షారిణ్యై నమః ।
ఓం క్షీరపూషాయై నమః ।
ఓం శివాంగ్యై నమః ।
ఓం శాకంభర్యై నమః ।
ఓం శాకదేహాయై నమః ।
ఓం మహాశాకయజ్ఞాయై నమః ।
ఓం ఫలప్రాశకాయై నమః ।
ఓం శకాహ్వాయై నమః ।
ఓం అశకాహ్వాయై నమః – ౯౦ ।
ఓం శకాఖ్యాయై నమః ।
ఓం శకాయై నమః ।
ఓం శకాక్షాంతరోషాయై నమః ।
ఓం సురోషాయై నమః ।
ఓం సురేఖాయై నమః ।
ఓం మహాశేషయజ్ఞోపవీతప్రియాయై నమః ।
ఓం జయంత్యై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం జాగ్రత్యై నమః – ౯౯ ।
ఓం యోగ్యరూపాయై నమః ।
ఓం జయాంగాయై నమః ।
ఓం జపధ్యానసంతుష్టసంజ్ఞాయై నమః ।
ఓం జయప్రాణరూపాయై నమః ।
ఓం జయస్వర్ణదేహాయై నమః ।
ఓం జయజ్వాలిన్యై నమః ।
ఓం యామిన్యై నమః ।
ఓం యామ్యరూపాయై నమః ।
ఓం జగన్మాతృరూపాయై నమః – ౧౦౮ ।
ఓం జగద్రక్షణాయై నమః ।
ఓం స్వధావౌషడంతాయై నమః ।
ఓం విలంబావిలంబాయై నమః ।
ఓం షడంగాయై నమః ।
ఓం మహాలంబరూపాయై నమః ।
ఓం అసిహస్తాయై నమః ।
ఓం పదాహారిణ్యై నమః ।
ఓం హారిణ్యై నమః ।
ఓం మహామంగళాయై నమః – ౧౧౭ ।
ఓం మంగళప్రేమకీర్త్యై నమః ।
ఓం నిశుంభక్షిదాయై నమః ।
ఓం శుంభదర్పాపహాయై నమః ।
ఓం ఆనందబీజాదిముక్తిస్వరూపాయై నమః ।
ఓం చండముండాపదాయై నమః ।
ఓం ముఖ్యచండాయై నమః ।
ఓం ప్రచండాఽప్రచండాయై నమః ।
ఓం మహాచండవేగాయై నమః ।
ఓం చలచ్చామరాయై నమః ।
ఓం చామరాచంద్రకీర్త్యై నమః ।
ఓం సుచామీకరాయై నమః ।
ఓం చిత్రభూషోజ్జ్వలాంగ్యై నమః ।
ఓం సుసంగీతగీతాయై నమః – ౧౩౦ ।
॥ – Chant Stotras in other Languages –॥
Sri Matangi Ashtottarshat Naamavali in Hindi – English – Kannada – Telugu – Tamil
Sri Matangi Ashtottarshat Naamavali in Hindi – English – Kannada – Telugu – Tamil
