Posted in

108 Names of Sri Bagalamukhi in Telugu

Dasa Mahavidya

॥ Sri Bagalamukhi Ashtottarshat Shatanamavali Telugu Lyrics ॥

॥ శ్రీ బగళాష్టోత్తరశతనామావళిః ॥
ఓం బగళాయై నమః ।
ఓం విష్ణువనితాయై నమః ।
ఓం విష్ణుశంకరభామిన్యై నమః ।
ఓం బహుళాయై నమః ।
ఓం దేవమాత్రే నమః ।
ఓం మహావిష్ణుప్రస్వై నమః ।
ఓం మహామత్స్యాయై నమః ।
ఓం మహాకూర్మాయై నమః ।
ఓం మహావారాహరూపిణ్యై నమః – ౯ ।

ఓం నరసింహప్రియాయై నమః ।
ఓం రమ్యాయై నమః ।
ఓం వామనాయై నమః ।
ఓం వటురూపిణ్యై నమః ।
ఓం జామదగ్న్యస్వరూపాయై నమః ।
ఓం రామాయై నమః ।
ఓం రామప్రపూజితాయై నమః ।
ఓం కృష్ణాయై నమః ।
ఓం కపర్దిన్యై నమః – ౧౮ ।

ఓం కృత్యాయై నమః ।
ఓం కలహాయై నమః ।
ఓం వికారిణ్యై నమః ।
ఓం బుద్ధిరూపాయై నమః ।
ఓం బుద్ధభార్యాయై నమః ।
ఓం బౌద్ధపాషండఖండిన్యై నమః ।
ఓం కల్కిరూపాయై నమః ।
ఓం కలిహరాయై నమః ।
ఓం కలిదుర్గతినాశిన్యై నమః – ౨౭ ।

ఓం కోటిసూర్యప్రతీకాశాయై నమః ।
ఓం కోటికందర్పమోహిన్యై నమః ।
ఓం కేవలాయై నమః ।
ఓం కఠినాయై నమః ।
ఓం కాళ్యై నమః ।
ఓం కలాయై నమః ।
ఓం కైవల్యదాయిన్యై నమః ।
ఓం కేశవ్యై నమః ।
ఓం కేశవారాధ్యాయై నమః – ౩౬ ।

ఓం కిశోర్యై నమః ।
ఓం కేశవస్తుతాయై నమః ।
ఓం రుద్రరూపాయై నమః ।
ఓం రుద్రమూర్త్యై నమః ।
ఓం రుద్రాణ్యై నమః ।
ఓం రుద్రదేవతాయై నమః ।
ఓం నక్షత్రరూపాయై నమః ।
ఓం నక్షత్రాయై నమః ।
ఓం నక్షత్రేశప్రపూజితాయై నమః – ౪౫ ।

ఓం నక్షత్రేశప్రియాయై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం నక్షత్రపతివందితాయై నమః ।
ఓం నాగిన్యై నమః ।
ఓం నాగజనన్యై నమః ।
ఓం నాగరాజప్రవందితాయై నమః ।
ఓం నాగేశ్వర్యై నమః ।
ఓం నాగకన్యాయై నమః ।
ఓం నాగర్యై నమః – ౫౪ ।

ఓం నగాత్మజాయై నమః ।
ఓం నగాధిరాజతనయాయై నమః ।
ఓం నగరాజప్రపూజితాయై నమః ।
ఓం నవీనాయై నమః ।
ఓం నీరదాయై నమః ।
ఓం పీతాయై నమః ।
ఓం శ్యామాయై నమః ।
ఓం సౌందర్యకారిణ్యై నమః ।
ఓం రక్తాయై నమః – ౬౩ ।

ఓం నీలాయై నమః ।
ఓం ఘనాయై నమః ।
ఓం శుభ్రాయై నమః ।
ఓం శ్వేతాయై నమః ।
ఓం సౌభాగ్యదాయిన్యై నమః ।
ఓం సుందర్యై నమః ।
ఓం సౌభగాయై నమః ।
ఓం సౌమ్యాయై నమః ।
ఓం స్వర్ణాభాయై నమః – ౭౨ ।

ఓం స్వర్గతిప్రదాయై నమః ।
ఓం రిపుత్రాసకర్యై నమః ।
ఓం రేఖాయై నమః ।
ఓం శత్రుసంహారకారిణ్యై నమః ।
ఓం భామిన్యై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం స్తంభిన్యై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం శుభాయై నమః – ౮౧ ।

ఓం రాగద్వేషకర్యై నమః ।
ఓం రాత్ర్యై నమః ।
ఓం రౌరవధ్వంసకారిణ్యై నమః ।
ఓం యక్షిణ్యై నమః ।
ఓం సిద్ధనివహాయై నమః ।
ఓం సిద్ధేశాయై నమః ।
ఓం సిద్ధిరూపిణ్యై నమః ।
ఓం లంకాపతిధ్వంసకర్యై నమః ।
ఓం లంకేశరిపువందితాయై నమః – ౯౦ ।

ఓం లంకానాథకులహరాయై నమః ।
ఓం మహారావణహారిణ్యై నమః ।
ఓం దేవదానవసిద్ధౌఘపూజితాయై నమః ।
ఓం పరమేశ్వర్యై నమః ।
ఓం పరాణురూపాయై నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం పరతంత్రవినాశిన్యై నమః ।
ఓం వరదాయై నమః ।
ఓం వరదారాధ్యాయై నమః – ౯౯ ।

ఓం వరదానపరాయణాయై నమః ।
ఓం వరదేశప్రియాయై నమః ।
ఓం వీరాయై నమః ।
ఓం వీరభూషణభూషితాయై నమః ।
ఓం వసుదాయై నమః ।
ఓం బహుదాయై నమః ।
ఓం వాణ్యై నమః ।
ఓం బ్రహ్మరూపాయై నమః ।
ఓం వరాననాయై నమః – ౧౦౮ ।

ఓం బలదాయై నమః ।
ఓం పీతవసనాయై నమః ।
ఓం పీతభూషణభూషితాయై నమః ।
ఓం పీతపుష్పప్రియాయై నమః ।
ఓం పీతహారాయై నమః ।
ఓం పీతస్వరూపిణ్యై నమః – ౧౧౪ ।

॥ – Chant Stotras in other Languages –


Sri Bagalamukhi Ashtottarshat Naamavali in HindiEnglish –  Kannada – Telugu – Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *