Posted in

108 Names of Sri Guru – Ashtottara Shatanamavali in Telugu

॥ Guru Ashtottara Shatanamavali Telugu Lyrics ॥

॥ శ్రీగురు అష్టోత్తరశతనామావలీ ॥
ఓం సద్గురవే నమః ।
ఓం అజ్ఞాననాశకాయ నమః ।
ఓం అదమ్భినే నమః ।
ఓం అద్వైతప్రకాశకాయ నమః ।
ఓం అనపేక్షాయ నమః ।
ఓం అనసూయవే నమః ।
ఓం అనుపమాయ నమః ।
ఓం అభయప్రదాత్రే నమః ।
ఓం అమానినే నమః ।
ఓం అహింసామూర్తయే నమః ॥ 10 ॥

ఓం అహైతుక-దయాసిన్ధవే నమః ।
ఓం అహంకార-నాశకాయ నమః ।
ఓం అహంకార-వర్జితాయ నమః ।
ఓం ఆచార్యేన్ద్రాయ నమః ।
ఓం ఆత్మసన్తుష్టాయ నమః ।
ఓం ఆనన్దమూర్తయే నమః ।
ఓం ఆర్జవయుక్తాయ నమః ।
ఓం ఉచితవాచే నమః ।
ఓం ఉత్సాహినే నమః ।
ఓం ఉదాసీనాయ నమః ॥ 20 ॥

ఓం ఉపరతాయ నమః ।
ఓం ఐశ్వర్యయుక్తాయ నమః ।
ఓం కృతకృత్యాయ నమః ।
ఓం క్షమావతే నమః ।
ఓం గుణాతీతాయ నమః ।
ఓం చారువాగ్విలాసాయ నమః ।
ఓం చారుహాసాయ నమః ।
ఓం ఛిన్నసంశయాయ నమః ।
ఓం జ్ఞానదాత్రే నమః ।
ఓం జ్ఞానయజ్ఞతత్పరాయ నమః ॥ 30 ॥

ఓం తత్త్వదర్శినే నమః ।
ఓం తపస్వినే నమః ।
ఓం తాపహరాయ నమః ।
ఓం తుల్యనిన్దాస్తుతయే నమః ।
ఓం తుల్యప్రియాప్రియాయ నమః ।
ఓం తుల్యమానాపమానాయ నమః ।
ఓం తేజస్వినే నమః ।
ఓం త్యక్తసర్వపరిగ్రహాయ నమః ।
ఓం త్యాగినే నమః ।
ఓం దక్షాయ నమః ॥ 40 ॥

ఓం దాన్తాయ నమః ।
ఓం దృఢవ్రతాయ నమః ।
ఓం దోషవర్జితాయ నమః ।
ఓం ద్వన్ద్వాతీతాయ నమః ।
ఓం ధీమతే నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం నిత్యసన్తుష్టాయ నమః ।
ఓం నిరహంకారాయ నమః ।
ఓం నిరాశ్రయాయ నమః ।
ఓం నిర్భయాయ నమః ॥ 50 ॥

ఓం నిర్మదాయ నమః ।
ఓం నిర్మమాయ నమః ।
ఓం నిర్మలాయ నమః ।
ఓం నిర్మోహాయ నమః ।
ఓం నిర్యోగక్షేమాయ నమః ।
ఓం నిర్లోభాయ నమః ।
ఓం నిష్కామాయ నమః ।
ఓం నిష్క్రోధాయ నమః ।
ఓం నిఃసంగాయ నమః ।
ఓం పరమసుఖదాయ నమః ॥ 60 ॥

ఓం పణ్డితాయ నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం ప్రమాణప్రవర్తకాయ నమః ।
ఓం ప్రియభాషిణే నమః ।
ఓం బ్రహ్మకర్మసమాధయే నమః ।
ఓం బ్రహ్మాత్మనిష్ఠాయ నమః ।
ఓం బ్రహ్మాత్మవిదే నమః ।
ఓం భక్తాయ నమః ।
ఓం భవరోగహరాయ నమః ।
ఓం భుక్తిముక్తిప్రదాత్రే నమః ॥ 70 ॥

ఓం మంగలకర్త్రే నమః ।
ఓం మధురభాషిణే నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం మహావాక్యోపదేశకర్త్రే నమః ।
ఓం మితభాషిణే నమః ।
ఓం ముక్తాయ నమః ।
ఓం మౌనినే నమః ।
ఓం యతచిత్తాయ నమః ।
ఓం యతయే నమః ।
ఓం యద్దృచ్ఛాలాభసన్తుష్టాయ నమః ॥ 80 ॥

ఓం యుక్తాయ నమః ।
ఓం రాగద్వేషవర్జితాయ నమః ।
ఓం విదితాఖిలశాస్త్రాయ నమః ।
ఓం విద్యావినయసమ్పన్నాయ నమః ।
ఓం విమత్సరాయ నమః ।
ఓం వివేకినే నమః ।
ఓం విశాలహృదయాయ నమః ।
ఓం వ్యవసాయినే నమః ।
ఓం శరణాగతవత్సలాయ నమః ।
ఓం శాన్తాయ నమః ॥ 90 ॥

ఓం శుద్ధమానసాయ నమః ।
ఓం శిష్యప్రియాయ నమః ।
ఓం శ్రద్ధావతే నమః ।
ఓం శ్రోత్రియాయ నమః ।
ఓం సత్యవాచే నమః ।
ఓం సదాముదితవదనాయ నమః ।
ఓం సమచిత్తాయ నమః ।
ఓం సమాధిక-వర్జితాయ నమః ।
ఓం సమాహితచిత్తాయ నమః ।
ఓం సర్వభూతహితాయ నమః ॥ 100 ॥

ఓం సిద్ధాయ నమః ।
ఓం సులభాయ నమః ।
ఓం సుశీలాయ నమః ।
ఓం సుహృదే నమః ।
ఓం సూక్ష్మబుద్ధయే నమః ।
ఓం సంకల్పవర్జితాయ నమః ।
ఓం సమ్ప్రదాయవిదే నమః ।
ఓం స్వతన్త్రాయ నమః ॥ 108 ॥

– Chant Stotra in other Languages -Guru 108 Names:

108 Names of Sri Guru – Ashtottara Shatanamavali in HindiEnglishBengaliGujaratiKannadaMalayalamOriya – Telugu – Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Posted in

108 Names of Guru – Ashtottara Shatanamavali in Telugu

॥ Guru Ashtottara Shatanamavali Telugu Lyrics ॥

॥ గురు అష్టోత్తరశతనామావలీ ॥

గురు బీజ మన్త్ర –
ఓం గ్రాఁ గ్రీం గ్రౌం సః గురవే నమః ।
ఓం గుణాకరాయ నమః ।
ఓం గోప్త్రే నమః ।
ఓం గోచరాయ నమః ।
ఓం గోపతిప్రియాయ నమః ।
ఓం గుణినే నమః ।
ఓం గుణవతాం శ్రేష్థాయ నమః ।
ఓం గురూణాం గురవే నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం జేత్రే నమః ॥ 10 ॥

ఓం జయన్తాయ నమః ।
ఓం జయదాయ నమః ।
ఓం జీవాయ నమః ।
ఓం అనన్తాయ నమః ।
ఓం జయావహాయ నమః ।
ఓం ఆఙ్గిరసాయ నమః ।
ఓం అధ్వరాసక్తాయ నమః ।
ఓం వివిక్తాయ నమః ।
ఓం అధ్వరకృత్పరాయ నమః ।
ఓం వాచస్పతయే నమః ॥ 20 ॥

ఓం వశినే నమః ।
ఓం వశ్యాయ నమః ।
ఓం వరిష్ఠాయ నమః ।
ఓం వాగ్విచక్షణాయ నమః ।
ఓం చిత్తశుద్ధికరాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం చైత్రాయ నమః ।
ఓం చిత్రశిఖణ్డిజాయ నమః ।
ఓం బృహద్రథాయ నమః ।
ఓం బృహద్భానవే నమః ॥ 30 ॥

ఓం బృహస్పతయే నమః ।
ఓం అభీష్టదాయ నమః ।
ఓం సురాచార్యాయ నమః ।
ఓం సురారాధ్యాయ నమః ।
ఓం సురకార్యకృతోద్యమాయ నమః ।
ఓం గీర్వాణపోషకాయ నమః ।
ఓం ధన్యాయ నమః ।
ఓం గీష్పతయే నమః ।
ఓం గిరీశాయ నమః ।
ఓం అనఘాయ నమః ॥ 40 ॥

ఓం ధీవరాయ నమః ।
ఓం ధిషణాయ నమః ।
ఓం దివ్యభూషణాయ నమః ।
ఓం దేవపూజితాయ నమః ।
ఓం ధనుర్ధరాయ నమః ।
ఓం దైత్యహన్త్రే నమః ।
ఓం దయాసారాయ నమః ।
ఓం దయాకరాయ నమః ।
ఓం దారిద్ర్యనాశనాయ నమః ।
ఓం ధన్యాయ నమః ॥ 50 ॥

ఓం దక్షిణాయనసంభవాయ నమః ।
ఓం ధనుర్మీనాధిపాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం ధనుర్బాణధరాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం అఙ్గిరోవర్షసంజతాయ నమః ।
ఓం అఙ్గిరఃకులసంభవాయ నమః ।
ఓం సిన్ధుదేశాధిపాయ నమః ।
ఓం ధీమతే నమః ।
ఓం స్వర్ణకాయాయ నమః ।
ఓం చతుర్భుజాయ నమః ।
ఓం హేమాఙ్గదాయ నమః ।
ఓం హేమవపుషే నమః ।
ఓం హేమభూషణభూషితాయ నమః ।
ఓం పుష్యనాథాయ నమః ।
ఓం పుష్యరాగమణిమణ్డలమణ్డితాయ నమః ।
ఓం కాశపుష్పసమానాభాయ నమః ।
ఓం ఇన్ద్రాద్యమరసంఘపాయ నమః ।
ఓం అసమానబలాయ నమః ।
ఓం సత్త్వగుణసమ్పద్విభావసవే నమః ॥ 70 ॥

ఓం భూసురాభీష్టదాయ నమః ।
ఓం భూరియశసే నమః ।
ఓం పుణ్యవివర్ధనాయ నమః ।
ఓం ధర్మరూపాయ నమః ।
ఓం ధనాధ్యక్షాయ నమః ।
ఓం ధనదాయ నమః ।
ఓం ధర్మపాలనాయ నమః ।
ఓం సర్వవేదార్థతత్త్వజ్ఞాయ నమః ।
ఓం సర్వాపద్వినివారకాయ నమః ।
ఓం సర్వపాపప్రశమనాయ నమః ॥ 80 ॥

ఓం స్వమతానుగతామరాయ నమః ।
ఓం ఋగ్వేదపారగాయ నమః ।
ఓం ఋక్షరాశిమార్గప్రచారవతే నమః ।
ఓం సదానన్దాయ నమః ।
ఓం సత్యసంధాయ నమః ।
ఓం సత్యసంకల్పమానసాయ నమః ।
ఓం సర్వాగమజ్ఞాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వవేదాన్తవిదే నమః ।
ఓం బ్రహ్మపుత్రాయ నమః ॥ 90 ॥

ఓం బ్రాహ్మణేశాయ నమః ।
ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః ।
ఓం సమానాధికనిర్ముక్తాయ నమః ।
ఓం సర్వలోకవశంవదాయ నమః ।
ఓం ససురాసురగన్ధర్వవన్దితాయ నమః ।
ఓం సత్యభాషణాయ నమః ।
ఓం బృహస్పతయే నమః ।
ఓం సురాచార్యాయ నమః ।
ఓం దయావతే నమః ।
ఓం శుభలక్షణాయ నమః ॥ 100 ॥

ఓం లోకత్రయగురవే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం సర్వగాయ నమః ।
ఓం సర్వతో విభవే నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం సర్వదాతుష్టాయ నమః ।
ఓం సర్వదాయ నమః ।
ఓం సర్వపూజితాయ నమః ॥ 108 ॥

॥ ఇతి గురు అష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణమ్ ॥

– Chant Stotra in other Languages -Guru 108 Names:

108 Names of Guru – Ashtottara Shatanamavali in HindiEnglishBengaliGujaratiKannadaMalayalamOriya – Telugu – Tamil

Propitiation of Jupiter / Thursday:

CHARITY: Donate a peepal sapling, saffron, turmeric, sugar, a horse, or yellow flowers to a brahmin (priest) on Thursday morning.

FASTING: On Thursday, especially during Jupiter transits and major or minor Jupiter periods.

MANTRA: To be chanted on Thursday, one hour before sunset, especially during major or minor Jupiter periods:

RESULT: The planetary deity Brihaspati is propitiated increasing satisfaction and facilitating marriage and child birth.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *