Posted in

Lakshmi Narasimha Ashtottara Shatanama Stotram in Telugu – Sree Vishnu slokam

Lord Narasimha is the fourth incarnation of Lord Vishnu to save his devotee Prahalada from the clutches of his demon father Hiranyakashipu. Lord Narasimha swamys head is lion and body is of a man. Lord Narasimha is also spelled as Narasingh, Narsingh and Narasingha. Mostly the Vaishnava followers worship Lord Narasimha Swamy.

The birth of Lord Narasimha is celebrated with faith and joy on the 14th day of Vaishakha’s bright half month. There are countless temples throughout the world where Lord Nrusimha is worshiped in different forms, such as Ugra-Narasimha, Yoga-Narasimha and Lakshmi-Narasimha. Many also worship Lord Narasimha as family Deity and Ishta devata.

॥ Sri Laxmi Narayana Ashtottara Shatanama Stotram Telugu Lyrics ॥

శ్రీలక్ష్మీనారాయణాష్టోత్తరశతనామస్తోత్రమ్
శ్రీర్విష్ణుః కమలా శార్ఙ్గీ లక్ష్మీర్వైకుణ్ఠనాయకః ।
పద్మాలయా చతుర్బాహుః క్షీరాబ్ధితనయాఽచ్యుతః ॥ ౧ ॥

ఇన్దిరా పుణ్డరీకాక్షా రమా గరుడవాహనః ।
భార్గవీ శేషపర్యఙ్కో విశాలాక్షీ జనార్దనః ॥ ౨ ॥

స్వర్ణాఙ్గీ వరదో దేవీ హరిరిన్దుముఖీ ప్రభుః ।
సున్దరీ నరకధ్వంసీ లోకమాతా మురాన్తకః ॥ ౩ ॥

భక్తప్రియా దానవారిః అమ్బికా మధుసూదనః ।
వైష్ణవీ దేవకీపుత్రో రుక్మిణీ కేశిమర్దనః ॥ ౪ ॥

వరలక్ష్మీ జగన్నాథః కీరవాణీ హలాయుధః ।
నిత్యా సత్యవ్రతో గౌరీ శౌరిః కాన్తా సురేశ్వరః ॥ ౫ ॥

నారాయణీ హృషీకేశః పద్మహస్తా త్రివిక్రమః ।
మాధవీ పద్మనాభశ్చ స్వర్ణవర్ణా నిరీశ్వరః ॥ ౬ ॥

సతీ పీతామ్బరః శాన్తా వనమాలీ క్షమాఽనఘః ।
జయప్రదా బలిధ్వంసీ వసుధా పురుషోత్తమః ॥ ౭ ॥

రాజ్యప్రదాఽఖిలాధారో మాయా కంసవిదారణః ।
మహేశ్వరీ మహాదేవో పరమా పుణ్యవిగ్రహః ॥ ౮ ॥

రమా ముకున్దః సుముఖీ ముచుకున్దవరప్రదః ।
వేదవేద్యాఽబ్ధి-జామాతా సురూపాఽర్కేన్దులోచనః ॥ ౯ ॥

పుణ్యాఙ్గనా పుణ్యపాదో పావనీ పుణ్యకీర్తనః ।
విశ్వప్రియా విశ్వనాథో వాగ్రూపీ వాసవానుజః ॥ ౧౦ ॥

సరస్వతీ స్వర్ణగర్భో గాయత్రీ గోపికాప్రియః ।
యజ్ఞరూపా యజ్ఞభోక్తా భక్తాభీష్టప్రదా గురుః ॥ ౧౧ ॥

స్తోత్రక్రియా స్తోత్రకారః సుకుమారీ సవర్ణకః ।
మానినీ మన్దరధరో సావిత్రీ జన్మవర్జితః ॥ ౧౨ ॥

మన్త్రగోప్త్రీ మహేష్వాసో యోగినీ యోగవల్లభః ।
జయప్రదా జయకరః రక్షిత్రీ సర్వరక్షకః ॥ ౧౩ ॥

అష్టోత్తరశతం నామ్నాం లక్ష్మ్యా నారాయణస్య చ ।
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వదా విజయీ భవేత్ ॥ ౧౪ ॥

ఇతి శ్రీ లక్ష్మీనారాయణాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in other Languages –

Lakshmi Narasimha Ashtottara Shatanama Stotram in HindiEnglishBengaliGujaratiKannadaMalayalamOriya – Telugu – Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *