Posted in

Sri Rahu Ashtottara Shatanama Stotram in Telugu

Navagraha Stotra

॥ Sri Rahu Ashtottara Shatanama Stotram Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం ॥
శృణు నామాని రాహోశ్చ సైంహికేయో విధుంతుదః
సురశత్రుస్తమశ్చైవ ప్రాణీ గార్గ్యాయణస్తథా ॥ ౧ ॥

సురాగుర్నీలజీమూతసంకాశశ్చ చతుర్భుజః
ఖడ్గఖేటకధారీ చ వరదాయకహస్తకః ॥ ౨ ॥

శూలాయుధో మేఘవర్ణః కృష్ణధ్వజపతాకావాన్
దక్షిణాశాముఖరథః తీక్ష్ణదంష్ట్రధరాయ చ ॥ ౩ ॥

శూర్పాకారాసనస్థశ్చ గోమేదాభరణప్రియః
మాషప్రియః కశ్యపర్షినందనో భుజగేశ్వరః ॥ ౪ ॥

ఉల్కాపాతజనిః శూలీ నిధిపః కృష్ణసర్పరాట్
విషజ్వలావృతాస్యోఽర్ధశరీరో జాద్యసంప్రదః ॥ ౫ ॥

రవీందుభీకరశ్ఛాయాస్వరూపీ కఠినాంగకః
ద్విషచ్చక్రచ్ఛేదకోఽథ కరాలాస్యో భయంకరః ॥ ౬ ॥

క్రూరకర్మా తమోరూపః శ్యామాత్మా నీలలోహితః
కిరీటీ నీలవసనః శనిసామంతవర్త్మగః ॥ ౭ ॥

చాండాలవర్ణోఽథాశ్వ్యర్క్షభవో మేషభవస్తథా
శనివత్ఫలదః శూరోఽపసవ్యగతిరేవ చ ॥ ౮ ॥

ఉపరాగకరస్సూర్యహిమాంశుచ్ఛవిహారకః
నీలపుష్పవిహారశ్చ గ్రహశ్రేష్ఠోఽష్టమగ్రహః ॥ ౯ ॥

కబంధమాత్రదేహశ్చ యాతుధానకులోద్భవః
గోవిందవరపాత్రం చ దేవజాతిప్రవిష్టకః ॥ ౧౦ ॥

క్రూరో ఘోరః శనేర్మిత్రం శుక్రమిత్రమగోచరః
మానేగంగాస్నానదాతా స్వగృహేప్రబలాఢ్యకః ॥ ౧౧ ॥

సద్గృహేఽన్యబలధృచ్చతుర్థే మాతృనాశకః
చంద్రయుక్తేతు చండాలజన్మసూచక ఏవతు ॥ ౧౨ ॥

జన్మసింహే రాజ్యదాతా మహాకాయస్తథైవ చ
జన్మకర్తా విధురిపు మత్తకోజ్ఞానదశ్చ సః ॥ ౧౩ ॥

జన్మకన్యారాజ్యదాతా జన్మహానిద ఏవ చ
నవమే పితృహంతా చ పంచమే శోకదాయకః ॥ ౧౪ ॥

ద్యూనే కళత్రహంత్రే చ సప్తమే కలహప్రదః
షష్ఠే విత్తదాతా చ చతుర్థే వైరదాయకః ॥ ౧౫ ॥

నవమే పాపదాతా చ దశమే శోకదాయకః
ఆదౌ యశః ప్రదాతా చ అంతే వైరప్రదాయకః ॥ ౧౬ ॥

కాలాత్మా గోచరాచారో ధనే చాస్య కకుత్ప్రదః
పంచమే ధృషణాశృంగదః స్వర్భానుర్బలీ తథా ॥ ౧౭ ॥

మహాసౌఖ్యప్రదాయీ చ చంద్రవైరీ చ శాశ్వతః
సురశత్రుః పాపగ్రహః శాంభవః పూజ్యకస్తథా ॥ ౧౮ ॥

పాఠీనపూరణశ్చాథ పైఠీనసకులోద్భవః
దీర్ఘః కృష్ణోఽశిరసః విష్ణునేత్రారిర్దేవదానవౌ ॥ ౧౯ ॥

భక్తరక్షో రాహుమూర్తిః సర్వాభీష్టఫలప్రదః
ఏతద్రాహుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతం ॥ ౨౦ ॥

శ్రద్ధయా యో జపేన్నిత్యం ముచ్యతే సర్వ సంకటాత్
సర్వసంపత్కరస్తస్య రాహురిష్టప్రదాయకః ॥ ౨౧ ॥

– Chant Stotra in other Languages –

Sri Rahu Ashtottara Shatanama Stotram in EnglishHindiKannada – Telugu – Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *